చూడాలి అని ఉంది | Choodalani Vundi | A Micro Love Story
చూడాలి అని ఉంది
అలాగే చాల సార్లు రుచి కూడా చూసాను.
అ సమయం లో మనలో మనకి చాల సంభసానలూ జర్గుతాయి, ఏదో తెలియని అనుబుతి దానికి తోడు బయం.
ఇలా ఎన్నో సార్లు ఈ అనుబుతులు ఎకడో అక్కడ చినపాటి ప్రేమ లేక లవ్ అట్ ఫస్ట్ సైట్ చాల మనకి జరిగి ఉంటాయి especialy నాకు చాల సార్లు జరిగయి.
అన్ని అనుబుతులు లో ఒక్కసారి కూడా నాకు వెళ్లి మాట్లాడానికి దైరం వల్లనో , మొహమటం వాళ్ళ ఒక్కసారి కూడా వెళ్లి చేపలేకపోయా.
చెప్పడానికి బయమా? లేక అంత ప్రేమ లేదా ? లేక 100% లవ్ లో సుకుమార్ గారు చెప్పినటు Infactuation ఆ ? అని అర్ధం కాలేదు .
ఎప్పుడు నాకు ప్రేమ కావాలి అనిపించినా అదే క్షణం గుర్హ్తువస్తుంది. ఎందుకు వెలి మాట్లాడలేదు అని నన్ను నేను చాల సార్లు తిట్టుకుంటాను కూడా
అల జరిగిన ఒక కథ.
23/05/16
చాలా రోజులు కాస్తంత ప్రసంతగా ఉంది కారణం పరిక్షలు అయిపోయాయి , అల అని పెద్దగా ఎం కష్టపడలేదు అనుకోండి మద్యలో సినిమాలకి కూడా వెల్ల అది వెరే విషయం అనుకోండి .
రేండు రోజులు నూన్ది లేచామ,తిన్నామా, పడుకున్నాం ఇదీ పని .
25/05/16
ఈరొజు మనసులో ఏదో తెలియని బయం మొదలైంది, ఎందుకో ప్రపంచం లో ఒక్కడనీ ఉన్నాను అనీ భావం వచ్చింది, అప్పుడే ఉదయ సూర్య వచాడు నాలో ధైర్యాన్ని ఉద్యైన్చాడ్నికి అనుకుంట్ . చిల్కూర్ బాలాజీ టెంపుల్ కి వెల్దం అన్నాడు.
దేవుడు మీదా పెద్దగా నమ్మాకం లేదు నాకు కానీ ప్రశాంతత దొరకుతుంది అని వెళ్ళాను.
దేవుడు మీదా పెద్దగా నమ్మాకం లేదు నాకు కానీ ప్రశాంతత దొరకుతుంది అని వెళ్ళాను.
అలాగే మనకి longdrive అంటే కూడా ఇష్టం
చిల్కూర వెళ్ళిన అందరికి శాస్త్రి గారు తెల్సు అని అనుకుంటునాను ఎందుకంటీ శాస్త్రి గారికి మంచి కామెడీ టైమింగ్ ఉంది.
మనని నవిస్తూ ప్రదక్షర్నులు చేపిస్తాడు, ఎన్నో మనకి తెలియని విషయాలు కూడా చెప్తాడు.
చిల్కూర వెళ్ళిన అందరికి శాస్త్రి గారు తెల్సు అని అనుకుంటునాను ఎందుకంటీ శాస్త్రి గారికి మంచి కామెడీ టైమింగ్ ఉంది.
మనని నవిస్తూ ప్రదక్షర్నులు చేపిస్తాడు, ఎన్నో మనకి తెలియని విషయాలు కూడా చెప్తాడు.
అత చిల్కూర్ - బాలాజీ టెంపుల్
నా 3 ప్రదక్షరనులు అయిపోయాయి, ఉదయ సూర్య కి ఏదో ముక్క నెరవేరింది అంట మొక్కు నెరవఎరిథెయ్ 108 ప్రదక్షణలు చేస్తా అని మొక్కునాడు అంట సో వాడు ఆహ పనిలో ఉన్నాడు.
నేను పకకి కూర్చొన. బాగా అలసిపోయా, మూడు చుట్లు తిరిగా కదా .
అప్పుడే శాస్త్రిగారు అన్నారు 5 నిముషాలు ధ్వజ స్తంబం వైపు చుడండి అని
అలా చూస్తూ ఉన్నాను దూరంగా ఒక అమాయి ప్రదక్షణ చేస్తూ వేన్నికి తిరిగి నవుకుంటూ నను చూస్తూ వేల్హుంది . లక్ష్మి దేవి ల కాకపోయినా మనకి నాచెల ఉంది
శాస్త్రి గారు ఎం చెప్తునారో వినిపించటం లేదు
ఆ అమాయి నవూ అల న మనసులో సేవ్ అయిపోయింది. అమాయి మాయం ఐపోయింది.
అప్పుడు అనిపించింది మనిషిలో నావు కంటి అందమైన ధీ ఎం లేదు అని.
ఆ అమాయి ని మల్లి చూడాలి అని అనిపించింది ఆ నవూ,
దూరంగా blur అయి ఉంది స్క్రీన్ ఒక అమాయి తెల్ల డ్రెస్ వెస్కొని, అతిలోక సుందరి దరి తప్పి, కాదు కాదు , సరైన దరిలోనే నా కోసమే ఈ గుడికి వాచినట్టు అనిపించింది, మెల్లగా
తన కురులు సరి చేస్కుంట కిందకి తల వంచి ఎవరైనా చుస్తానురా అని చూస్తూ వస్తుంది
మెల్లగా తన కళ్ళు నా వైపు చూసాయి , అమాంతం గాలి న వైపు విసినటు అన్పించింది.
నేను చుస్తునని సిగ్గు పడి తల వంచిందా లేక ఇదేంటి నన్ను తగుల్కూనదు అని చూస్తుంద అని అర్ధం కాలేదు. బయం కారణంగానో లేక మొహమాటం సరిగ్గా తెలిడ్ కానీ చూడలేకపోయా , మాట్లాడలేకపోయా
తనతో మాట్లాడాలి అని చాలా చెప్పాలని అనిపిస్తుంది కానీ తనని చూసి ఒక నవు నవడం తప్ప ఎం చేయలేక పోతున.
తను అల ప్రదక్షణలు చేస్తున కొద్ది నాకు దగరగా వస్తుంది అటు వైపు నుంచి ఏమైనా సిగ్నల్స్ పంపిస్తుందా ఆ అని అర్ధం కాలేదు నాకుమాత్రం నకు న మనసుకి చాల దగరైంది
తన వేంట తన స్నేహితురాలు వచ్చింది అనుకుంట లేక అక్క ఆహ అని తెలిదు స్పెక్ట్స్ పెటుకొని డీసెంట్ గ ఉంది ఇంకా పకకి అమ్మామ ఉంది
Excus me అని ఎవరో న ముందికి వచ్చారు .
ఎవరో ఎర్రగా మా మోస్తరుగు మా అమ్మ వాళ్ళ చెల్లి వయసులో ఉంటారు.
మిది బెజవడా ? అని అడిగింది.. ఏంటి ఇవాడ ఇలా అడిగింది ఎవరి ఇమే అనిపించిన్ధెయ్
లేదండి ఇపటి వరకు బెజవాడ కి రాలేదు అని సమాదానం ఇచ్చ వెఇర్ద్ ఎక్స్ప్రెషన్స్ తో (మీరు ఏమో కానీ న ఫ్రండ్స్ బాగా తెల్సు నేను ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్టనో ).
అమీ వెల్లిపొఇన్ధి నేను న ప్రేమ ప్రయాణం లో వెన్నకి వచ్చేసా
సమయం: వాచ్ లేదు, బాగా ఎండగా ఉంది అలగేయ్ ఆకలి కూడా, జేబులు మాత్రం కలిగా ఉనాయి, వీడేమో ఇంకా ప్రదక్షణలు అవలేదు.
ఆ అమాయి 2 నీమిశలు నుండి కన్పించట్లేదు రెస్ట్ తిస్కున్తుందేమో అని అంకునాను
ఎం చేయాలో తోచట్లేదు మా వాడు ఇంకా 55 లోనే తిర్గుతునాడు.
అల బయటకి వెళ్లి చలగా వాటర్ తగి వచ్చా. వచ్చిన వెంటనే ఎం చేశా ? ఉదయ ని వెతకలేదు. ఆ అమాయి ని వెతిక కన్పించట్లేదు ?
" శాస్త్రి గారు అప్పుడే అన్నారు దేవుడ్ని మనస్పూర్తిగా కోరుకున్టే మంచి ఐనా చెడు ఐన కోరికని నేరవేరుస్తాద్ అని , అల అని చెడుని కోర్కోకండి అని "
అప్పుడే న లేత బుర్ర కి ఒక చిన్న ఐడియా తటింది
వెళ్లి దేవుడ్ని ఆ అమాయి నాకు మల్లి కన్పించాలి కలవాలి అది కూడా ఇవాలే జరగాలి అని కోర్కున.
2 ప్రదక్షణలు చేశా మూడో ప్రదక్షనకి ఆ అమాయి నా పక్కి నుండి నన్ను చూస్కుంటూ వెళ్తుంది .
తరువాత బాగం
To be Continued.....